Allu Arjun

Allu Arjun: ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun: పుష్ప‌2-ద రూల్ డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 12వేల స్క్రీన్స్ కి పైగా విడుద‌ల‌య్యింది.. డిసెంబ‌ర్ 4న ప్రీమియ‌ర్ షోస్ నుంచి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ రావ‌డం తొ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల జాత‌ర మెద‌ల‌య్యింది. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ఈ సినిమా మీద అంచ‌నాలు పెరుగుతూ వ‌చ్చాయి.. పాట్నా ఈవెంట్ త‌రువాత ట్రైల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులద‌రు పుష్ప 2 ని చూడాల‌ని ఫిక్స్ అయిపోయారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ గారు ఏ ముహుర్తాన పుష్ఫ‌2 కి ట్యాగ్ ద రూల్ అని పెట్టారొకాని ఇప్పుడు ఇండియాని పుష్ఫ2 మాత్ర‌మే రూల్ చేస్తున్నాడు..

ఇది కూడా చదవండి: Pushpa 2 Review: పుష్ప.. మాస్ అనుకుంటిరా.. వైల్డ్ మాస్!

Allu Arjun: ఇండియాలొ ప్రీవియ‌స్ రికార్డులు అన్ని దాటుకుని నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ లొ నిలుచుంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపం గ్లొబ‌ల్ గా భార‌తీయిలంద‌రూ మెస్మ‌రైజ్ అయిపోయితున్నారు.. పుష్ప‌2 మెద‌టిరోజు బాక్స‌ఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల లొ విశ్వ‌రూపం చూపించి నెంబ‌ర్ 1 గా నిలుచుంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నొట ద‌ర్శ‌కుడు సుకుమార్ గారు ఏముహుర్తానా త‌గ్గేదేలే అన్నారొ గాకి ఈరొజు ఇండియా భాక్సాఫీస్ ని అల్లు అర్జున్ అస‌లు త‌గ్గేదేలే అంటూ ఏలుతున్నాడు.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల పరంగా ఇండియా నెంబ‌ర్ 1 బిగ్గెస్ట్ స్టార్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ రికార్డు ని సొంతం చేసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lenin: అఖిల్ ‘లెనిన్’ కొత్త షెడ్యూల్‌కు సిద్ధం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *