Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పోర్ట్ ఉన్న షిప్ ని చెక్ చేయడానికి స్పెషల్ టీం ని వేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ సాగిల్. కాకినాడ నుంచి స్టెల్లా ఎల్ షిప్పు వద్దకు బయలుదేరిన ఐదు శాఖలతో కూడిన నిజ నిర్ధారణ టీమ్..ఈ బృందంలో పౌర సరఫరాల, పోర్ట్, రెవెన్యూ , పోలీసు, కస్టమ్స్ శాఖల అధికారులు ఉన్నారు. ఈ స్టేల్ ఎల్ షిప్ లో 640 టన్నుల పిడిఎస్ రైస్ మాత్రమే ఉన్నాయా లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయా అనేది మరికొద్ది సేపట్లో తెలవనుంది.

