Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెల 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మార్చ్ 4 రోజున గ్రాండ్ గా ఓ ప్రైవేట్ హోటల్ లో రెసెప్షన్ జరుపుకున్నారు. దీనికి తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ్ ఇండస్ట్రీ వరకు సెలబ్రిటీస్ ఇంకా పొలిటికల్ లీడర్స్ వచ్చి సందడి చేశారు. విజయ్- రష్మిక జంటను వచ్చిన అతిథులు తమ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్ళి మాత్రం అతికొంత మంది దగ్గర బంధువులు ఇంకా స్నేహితుల మధ్య చేసుకున్నారు.
