Padma Shri Awards

Padma Shri Awards: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం!

Padma Shri Awards:  77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి గాను అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 45 మంది ప్రముఖులను ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు చోటు సంపాదించుకోవడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమం, జనాభా జన్యుశాస్త్రం, జన్యు సంబంధిత వ్యాధులపై గత మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న విశేష పరిశోధనలను గుర్తించిన ప్రభుత్వం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ అవార్డును ప్రకటించింది.

అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది..

1. అంకె గౌడ

2. అర్మిడా ఫెర్నాండెజ్

3. భగవాన్‌దాస్ రైక్వర్

4. భిక్ల్యా లడక్య దిండా

5. బ్రిజ్ లాల్ భట్

6. బుధ్రి తాటి

7. చరణ్ హెంబ్రామ్

8. చిరంజీ లాల్ యాదవ్

9. ధార్మిక్లాల్ చునిలాల్ పాండ్య

10. గఫ్రుద్దీన్ మేవతి జోగి

11. హాలీ వార్

12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ

13. కె పజనివేల్

14. కైలాష్ చంద్ర పంత్

15. ఖేమ్ రాజ్ సుంద్రియల్

16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి

17. కుమారసామి తంగరాజ్

18. మహేంద్ర కుమార్ మిశ్రా

19. మీర్ హాజీభాయ్ కసంభాయ్

20. మోహన్ నగర్

21. నరేష్ చంద్ర దేవ్ వర్మ

22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా

23. నూరుద్దీన్ అహ్మద్

24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్

25. పద్మ గుర్మెట్

26. పోఖిల లేఖేపి

27. పున్నియమూర్తి నటేసన్

28. ఆర్ కృష్ణన్

29. రఘుపత్ సింగ్

30. రఘువీర్ తుకారాం ఖేడ్కర్

31. రాజస్తపతి కాలియప్ప గౌండర్

32. రామారెడ్డి మామిడి

33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే

34. ఎస్.జి. సుశీలమ్మ

35. సంగ్యుసాంగ్ ఎస్ పొంజెనర్

36. షఫీ షౌక్

37. శ్రీరంగ్ దేవబ లాడ్

38. శ్యామ్ సుందర్

39. సిమాంచల్ పాత్రో

40. సురేష్ హనగవాడి

41. టాగా రామ్ భీల్

42. టెక్కీ గుబిన్

43. తిరువారూర్ భక్తవత్సలం

44. విశ్వ బంధు

45. యుమ్నామ్ జాత్రా సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *