Big Breaking: జగన్ తిరుమల పర్యటన రద్దు

Jagan: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు .  జగన్ తిరుమల టూర్ గురించి ప్రకటించిన దగ్గర నుంచి రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది .  ఈ నేపథ్యంలో ఆయన తన టూర్ రద్దు చేసుకున్నారు.

జగన్ టూర్ రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం మహా న్యూస్ లైవ్ వీడియోలో చూడండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *