Cricket: ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభంలోనే 11 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు హర్షిత్ రాణా, హర్షదీప్‌లు చెలరేగి బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా కుదేలైంది. పవర్‌ప్లేలోనే వరుస వికెట్లతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.
