RC 16

RC 16 క్లైమాక్స్.. మెంటలెక్కడం ఖాయమట!

RC 16: రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కథ మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది క్లైమాక్స్. అందుకే ఆ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఓ రేంజిలో వచ్చారు. ఇప్పుడు RC16 కోసం బుచ్చిబాబు కూడా ఇదే ఫార్ములాని ఫాలో కానున్నాడట. ఈ సినిమా కథ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.

అయితే, దీనికి క్లైమాక్స్‌ని మాత్రం ఎవరూ ఊహించని విధంగా రాసుకున్నాడట బుచ్చిబాబు. ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని మూవీ యూనిట్ చెబుతోంది.

ఇది కూడా చదవండి: Heroine: సినిమాలకు సెలవ్.. సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్

ఫ్యాన్స్ నిజంగా మెంటలెక్కిపోవడం ఖాయమట. మరి బుచ్చిబాబు RC16 కోసం ఎలాంటి సెన్సేషనల్ క్లైమాక్స్‌ని రెడీ చేసుకున్నాడు అనేది వేచి చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold rate: బంగారం మళ్ళీ పెరిగింది.. ఈసారి ఎంతంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *