Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్…
మరింత Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాంTag: Telugu Latest News
Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి
పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…
మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తిJammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..
Jammalamadugu: జమ్మలమడుగు అంటే ఉమ్మడి ఏపీలో తెలియని వారుండరు.. ఇక్కడ ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
మరింత Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..Partha sarathi: వైసీపీ హయాంలో ఓ పత్రిక కొనాలని ప్రభుత్వ డబ్బు ఇచ్చారు : మంత్రి పార్థసారధి
Partha sarathi: గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అప్పల ఊబిలో దింపిందని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు.
మరింత Partha sarathi: వైసీపీ హయాంలో ఓ పత్రిక కొనాలని ప్రభుత్వ డబ్బు ఇచ్చారు : మంత్రి పార్థసారధిMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . ఎప్పటికప్పుడు !
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలను తెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . ఎప్పటికప్పుడు !Nampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
మరింత Nampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసంవినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్(canara bank) వినియోగదారులకు షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితితో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై…
మరింత వినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్రతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానంరతన్ టాటా లవ్ స్టొరీ.. సినిమాను మించిన ట్విస్టులు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. అయితే రతన్ టాటా అమెరికాలో జాబ్ చేస్తున్న…
మరింత రతన్ టాటా లవ్ స్టొరీ.. సినిమాను మించిన ట్విస్టులుఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్..
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ తో ఫ్లైట్ లోని సిబ్బంది కలవరానికి గురయ్యారు. దాంతో హైదరాబాద్ లోని…
మరింత ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్..