దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…

మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త

ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్

ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…

మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్

సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…

మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌

త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటన

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి.  తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు.  అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో…

మరింత త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటన

జానికి మరో షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు మరో బిగ్ షాక్‌ తగిలింది. జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన…

మరింత జానికి మరో షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్‌ కమాన్‌ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…

మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో కుటుంబం బలి

Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి అయింది.

మరింత Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో కుటుంబం బలి
KTR

KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామ‌న్న…

మరింత KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆవిడ మాట్లాడేదేమిటో.. ఆమెకైనా అర్ధం అవుతోందా?  మంత్రి సురేఖపై ఆర్జీవీ కామెంట్స్ 

Ram Gopal Varma: రాజకీయ విమర్శల కోసం అక్కినేని కుటుంబాన్ని దారుణంగా అవమానించడం ఏమిటనిఆర్జీవీ ప్రశ్నించారు

మరింత Ram Gopal Varma: ఆవిడ మాట్లాడేదేమిటో.. ఆమెకైనా అర్ధం అవుతోందా?  మంత్రి సురేఖపై ఆర్జీవీ కామెంట్స్