UPPSC

UPPSC: ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక షిఫ్ట్‌లోనే

UPPSC: ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ అంటే PCS ప్రిలిమినరీ పరీక్ష ఇప్పుడు ఒక షిఫ్ట్‌లో జరుగుతుంది.

మరింత UPPSC: ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక షిఫ్ట్‌లోనే
Haryana:

Haryana: పెళ్లి వేడుకల్లో తుపాకీ మోత..

Haryana: హర్యానాలోని పానిపట్‌లో జరిగిన పెళ్లి వేడుకలో పెళ్ళికొడుకు ఊరేగింపు కార్యక్రమం వివాదాస్పదమైంది.

మరింత Haryana: పెళ్లి వేడుకల్లో తుపాకీ మోత..
accident

Road Accident: హైవేపై ట్రక్కు బీభత్సం.. 5గురు మృతి

Road Accident: హర్యానాలోని పానిపట్‌ నగరంలో గురువారం ఎలివేటెడ్‌ హైవేపై రాంగ్‌ సైడ్‌లోకి ఇక ట్రక్కు ప్రవేశించి బీభత్సం సృష్టించింది.

మరింత Road Accident: హైవేపై ట్రక్కు బీభత్సం.. 5గురు మృతి
CJI Sanjiv Khanna

CJI Sanjiv Khanna: సుప్రీం కోర్టులో కేసుల విచారణ రోస్టర్ మార్చిన సీజేఐ సంజీవ్ ఖన్నా

CJI Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐ సంజీవ్ ఖన్నా కేసుల విచారణ కోసం రూపొందించిన రోస్టర్‌లో మార్పులు చేశారు.

మరింత CJI Sanjiv Khanna: సుప్రీం కోర్టులో కేసుల విచారణ రోస్టర్ మార్చిన సీజేఐ సంజీవ్ ఖన్నా
Baba Siddique Murder Case

Baba Siddique Murder Case: చనిపోయాడని నిర్ధారించుకున్నాకే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలు

Baba Siddique Murder Case: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన వ్యక్తి ఆయన మరణించినట్టు  తేలేవరకూ  ఆసుపత్రి దగ్గర వేచి ఉన్నాడు.

మరింత Baba Siddique Murder Case: చనిపోయాడని నిర్ధారించుకున్నాకే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలు
Delhi Pollution

Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం

Delhi Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం 6 గంటలకు, ఢిల్లీలోని 31 ప్రాంతాల్లో కాలుష్యం అత్యంత దారుణంగా ఉంది.

మరింత Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం

CISF: సీఐఎస్ఎఫ్‌లో ప్ర‌త్యేక‌ మ‌హిళా బెటాలియ‌న్.. కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

పూర్తిగా 1000 మంది మ‌హిళా కానిస్టేబుళ్లతోనే సీఐఎస్ఎఫ్ బెటాలియ‌న్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

మరింత CISF: సీఐఎస్ఎఫ్‌లో ప్ర‌త్యేక‌ మ‌హిళా బెటాలియ‌న్.. కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌
Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఎదురుకాల్పులు.. వారంలో ఐదోసారి

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నాగ్‌మార్గ్ ప్రాంతంలో మంగళవారం నుంచి భద్రతా బలగాలు,

మరింత Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఎదురుకాల్పులు.. వారంలో ఐదోసారి
Nitin Gadkari

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్

Nitin Gadkari: మహారాష్ట్రలోని లాతూర్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

మరింత Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్
Office Scraps

Office Scraps: ప్రభుత్వ కార్యాలయాల చెత్త నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం

Office Scraps: స్వచ్ఛతా ప్రచారం సందర్భంగా చెత్తను పారవేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది

మరింత Office Scraps: ప్రభుత్వ కార్యాలయాల చెత్త నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం