Mark Zuckerberg: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 209 బిలియన్ డాలర్ల (రూ. 17.56 లక్షల కోట్లు) సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.
మరింత Mark Zuckerberg: ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు మాక్ జుకర్ బర్గ్Tag: International
సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…
మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్లెబనాన్తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతుండగా ఎనిమిది మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది. కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, స్టాఫ్ సార్జెంట్ నోమ్ బార్జిలే,…
మరింత లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిIran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతి
ఖాట్మండు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆకస్మిక వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు…
మరింత కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతిCyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి
Cyclone Helene: హెలెన్ తుపాను తీవ్రతకు అమెరికా అతలాకుతలం అయిపోతోంది
మరింత Cyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతిప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.
మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీఅందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!
చైనాలో ‘బ్యూటిఫుల్ గవర్నర్’గా పేరొందిన గుయిజౌ ప్రావిన్స్ గవర్నర్ ఝాంగ్ యాంగ్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.
మరింత అందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!
