Samantha:
మరింత Samantha: రేపు హైదరాబాద్‌కు సినీ నటి సమంతTag: Entertainment – Tollywood
Vanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసింది
సినిమాలకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచారు తమిళ నటి వనిత విజయకుమార్ . ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్రచారం జరుగుతోంది.…
మరింత Vanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసిందిGorre puranam : ఓటీటీలో గొర్రె పురాణం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !
జంతువే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 20న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యింది
మరింత Gorre puranam : ఓటీటీలో గొర్రె పురాణం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ నటిస్తు న్నయాక్షన్ థ్రిల్లర్ సినిమా వేట్టయాన్ విడుదలకు సిద్ధమైంది
మరింత Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్Tollywood Support: కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో దుమారం.. ఒక్కతాటిపైకి సినీ పెద్దలు
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అటు పొలిటికల్ గా ఇటు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపాయి.
మరింత Tollywood Support: కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో దుమారం.. ఒక్కతాటిపైకి సినీ పెద్దలుNagarjuna : కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?
తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు నటుడు అక్కినేని నాగార్జున నోటీసులు పంపుతారని తెలుస్తోంది
మరింత Nagarjuna : కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?Tollywood : మౌనంగా ఉండను.. మంచు విష్ణు వార్నింగ్
ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు
మరింత Tollywood : మౌనంగా ఉండను.. మంచు విష్ణు వార్నింగ్Pawan Kalyan : యోగిబాబు అంటే ఇష్టం.. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ బాగుంటది : పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
మరింత Pawan Kalyan : యోగిబాబు అంటే ఇష్టం.. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ బాగుంటది : పవన్ కల్యాణ్మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మరింత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుబీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దీసేపటి క్రితమే మేకర్స్ ఈ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.…
మరింత బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది
