Pooja Hegde

Pooja Hegde: లారెన్స్ సరసన పూజా హెగ్డే!

Pooja Hegde: ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ లారెన్స్ ముని మూవీ సీక్సెల్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసి… వరుస విజయాలను అందుకుంటున్నారు. అందుకే ఫ్రాంచైజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. తాజాగా ఈ కోవలోనే ‘కాంచన -4’ను ప్రకటించారు. ఇందులో నటించబోయే హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వినిపించాయి. అందులో నయనతార పేరు కూడా ఉంది. అయితే… చివరకు ఆ ఛాన్స్ ను పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే దక్కించుకుంది. ప్రస్తుతం లారెన్స్ తో ‘హంటర్’ మూవీ నిర్మిస్తున్న గోల్డ్ మైన్ మూవీస్ సంస్థే ‘కాంచన -4’ను కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: ఆడపిల్లల పై చిరు కామెంట్..వైసీపీ ఎటాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *