Janhvi Kapoor: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ మరోసారి తన సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్ ఒడ్డున వైట్ టాప్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె అందచందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలు, షోలు, ఈవెంట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, తన గ్లామర్‌తో ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తోందీ బ్యూటీ. ఈసారి బీచ్‌పై స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది.
Also Read: Kiran Abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
Janhvi Kapoor: జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కేన్స్‌లో వరుస ఫొటోషూట్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్‌లో ఆమె అందం మరింతగా వెలిగిపోయిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. జాన్వీ గ్లామర్ ఎప్పటిలాగే ఈసారి కూడా యమా నాటుగా ఉందని అభిమానులు అంటున్నారు. ఆమె స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌కి ఫ్యాన్స్ దాసోహమవుతున్నారు.
View this post on Instagram

