Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేను నాంపల్లి కోర్ట్ లో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మధ్యంతర బెయిల్ హై కోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లీ కోర్ట్ లోనే పిటిషన్ దాఖలు చేయాలనీ నాయస్థానం సూచింది. దింతో అల్లు అర్జున్ టీం నాంపల్లీ కోర్ట్ లో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు కోర్ట్ పిటీషన్ పైన విచారణ చేయనున్నారు. గత విచారణలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్ట్ ని సమయం అడగగా.. నేను జరిగే విచారణలో పోలీసులు కౌంటర్ దాఖలాలు చేయనున్నారు.