Fire Accident: హైదరాబాద్ బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బాలాపూర్ బిస్మిల్లా కాలనీలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు. భారీగా ఎగసిపడ మంటలుతో భయాందోళనకు గురైన స్థానికులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియచేశారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే పనిలో ఉన్నారు.
