ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.
మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీCategory: News
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం
లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం చేస్తున్నారు.
మరింత తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమంఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…
మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీఅందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!
చైనాలో ‘బ్యూటిఫుల్ గవర్నర్’గా పేరొందిన గుయిజౌ ప్రావిన్స్ గవర్నర్ ఝాంగ్ యాంగ్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.
మరింత అందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడాన్నికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుతం ముందడుగు వేసింది.
మరింత రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వంసింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…
మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలుతిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్ జారీ చేశారు.
మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ప్రాథమిక హక్కులు, సెన్సార్‌షిప్ ఉల్లంఘనను పేర్కొంటూ బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌పై ఐటి నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతకుముందు జనవరిలో హైకోర్టు డబుల్ బెంచ్ ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. ఇప్పుడు టై బ్రేకర్ న్యాయమూర్తి ఈ సవరణ చట్టవిరుద్ధమని ప్రకటించారు.
మరింత కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టుబుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!
చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో టీమిండియా తన పట్టును పటిష్టం చేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
మరింత బుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…
మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
