Gold Rate Today: బంగారం ధరలు ఆకాశాన్నంటాయి . ఒక్కసారిగా భారీగా పెరిగాయి . ఆల్ టైం హై కి చేరుకున్నాయి
మరింత Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి షాక్.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలుCategory: Slider
Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!
టాటా మోటార్స్ భారతదేశంలో ఒక పెద్ద 45kWh బ్యాటరీ ప్యాక్‌తో Nexon EVని విడుదల చేసింది.
మరింత Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!
Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . వేగంగా వెళుతున్న కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఏడుగురు మరణించారు .
మరింత Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
Hyderabad: అర్ధరాత్రి 1 గంట వరకూ హైదరాబాద్ లో అన్నిరకాల ఫుడ్ సెంటర్స్ ఓపెన్ లో ఉంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
మరింత Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..
AP Farmers: ఏపీలో వర్షాలు , వరదలకు పంట నష్టపోయిన రైతులతో పాటు , రాష్ట్రంలో వరదలు వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పరిహారం డబ్బులను ఈరోజు సీఎం చంద్రబాబు వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు
మరింత AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!
Telangana: వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు.
మరింత Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
తిరుమల లడ్డూ(Tirupati Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లడ్డూ తయారీ కోసం బీఫ్ కొవ్వుకు సంబంధించిన ఆయిల్ ను ఉపయోగించారని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.
మరింత Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటుపోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్…
మరింత పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టుషూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది .
మరింత షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డుల ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో ముచ్చటగా మూడు రికార్డులు కోహ్లీ ముందు ఊరిస్తున్నాయి.
మరింత ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
