ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.
మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీCategory: Slider
చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు . ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో యాంకర్ వెల్లడించారు . దీంతో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు .
మరింత చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు
మరింత అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!
పద్మవిభూషణ్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది . ఈమేరకు గిన్నిస్ సంస్థ ప్రతినిధి రిచర్డ్స్ , బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్నారు .
మరింత చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి
మరింత ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ లో అలజడి సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా తనపై లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్ పై అతని దగ్గర పనిచేసిన 21ఏళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.…
మరింత జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో బీఫ్కొవ్వు వాడినట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఎక్స్ లో పోస్ట్…
మరింత ‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…
మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీవిజయానికి చేరువలో భారత్.. భారీ లక్ష్యం ముంగిట బంగ్లా తడబాటు!
బంగ్లాదేశ్ తో చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయంవైపు దూసుకుపోతోంది టీమిండియా . భారత్ రెండో ఇన్నింగ్స్ లో పంత్ , గిల్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
మరింత విజయానికి చేరువలో భారత్.. భారీ లక్ష్యం ముంగిట బంగ్లా తడబాటు!అందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!
చైనాలో ‘బ్యూటిఫుల్ గవర్నర్’గా పేరొందిన గుయిజౌ ప్రావిన్స్ గవర్నర్ ఝాంగ్ యాంగ్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.
మరింత అందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!
