ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
మరింత ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే..Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం
తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్త ప్రపంచంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
మరింత సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహంమరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి . ఉదయం పూట పొడిగా ఉంటున్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మారిపోతోంది . ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి . ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .
మరింత మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు
ఏపీకి వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు . సముద్రంలో ఏర్పడ్డ ఆవర్తనాల కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
మరింత ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చుసీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.
మరింత సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులుప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.
మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీచికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు . ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో యాంకర్ వెల్లడించారు . దీంతో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు .
మరింత చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు
మరింత అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!
పద్మవిభూషణ్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది . ఈమేరకు గిన్నిస్ సంస్థ ప్రతినిధి రిచర్డ్స్ , బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్నారు .
మరింత చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి
మరింత ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్
