Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…

మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి

ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి…

మరింత దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి

పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..

తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈ అవకాశాన్ని…

మరింత పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..

DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో…

మరింత DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే

వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ex minister alla khali krishna srinivas) పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టుఆదేశాలతో ఆళ్ల నానితో పాటు మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎందుకంటే.. 2024…

మరింత వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు

కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతి

ఖాట్మండు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆకస్మిక వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు…

మరింత కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతి

టీ20 క్రికెట్‌లో.. నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు

వెస్టిండీస్‌ స్టార్ క్రికెటర్ నికోలస్‌ పూరన్‌ ప్రపంచ రికార్డు సృస్టించాడు. ప్రస్తుతం కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2024(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరపున ఆడుతున్న పూరన్‌.. టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు…

మరింత టీ20 క్రికెట్‌లో.. నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు

ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని…

మరింత ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్
Ram Charan Game Changer

బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దీసేపటి క్రితమే మేకర్స్ ఈ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.…

మరింత బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది
Cyclone Helene Effect In US

Cyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి

Cyclone Helene: హెలెన్ తుపాను తీవ్రతకు అమెరికా అతలాకుతలం అయిపోతోంది

మరింత Cyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి