బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు
మరింత MD Sajjanar : తూచ్ అదంతా ఫేక్ .. ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీAuthor: Krishna
‘విశ్వంభర’ టీజర్ పై ట్రోలింగ్..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ విశ్వంభర. దసరా సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేసింది. గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్ ను వదిలారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులను టీజర్ బాగా ఆకట్టుకుంటోంది.…
మరింత ‘విశ్వంభర’ టీజర్ పై ట్రోలింగ్..బాబర్ అజమ్‌పై వేటు?
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అతడిని ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ నుంచి తొలగించినట్లు సోషల్ మీడియాలొ ప్రచారం జరుగుతోంది. బాబర్ తొలి టెస్టులో కేవలం 30, 5 స్కోర్లు…
మరింత బాబర్ అజమ్‌పై వేటు?AP Liquor: ఈరోజే మద్యం షాపుల లాటరీ.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది.
మరింత AP Liquor: ఈరోజే మద్యం షాపుల లాటరీ.. దుకాణాలకు భారీగా దరఖాస్తులుJob Resign : ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశాడో ఓ ఉద్మోగి. శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్‌ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు.
మరింత Job Resign : ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామాTraffic jam : దుద్దెడ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం…
బతుకమ్మ దసరా పండుగలకు సొంత ఇళ్లకు చేరుకున్న ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ ముఖం పట్టడంతో ఆదివారం రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము వసూలు చేయడం మూలంగా మధ్యాహ్నం నుండి వారీగా వాహనాలు ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరింత Traffic jam : దుద్దెడ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం…ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీ
లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని…
మరింత ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీటెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..
Robotaxi: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన రోబో వ్యాన్, రోబో టాక్సీల మోడల్స్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘వీ రోబోట్’…
మరింత టెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్ హోమ్: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024 జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి…
మరింత జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతితొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి
ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 500కి…
మరింత తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి
