నటి అనన్య నాగళ్ళ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో ఆమెకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కాయి.
మరింత Ananya Nagalla : కనీస సంస్కారమైనా ఉండాలి .. అనన్య నాగళ్ళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్Author: Krishna
Chandini Chowdary : అలాంటి భర్తే కావాలంటున్న చాందిని చౌదరి
తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ “సంతాన ప్రాప్తిరస్తు”. విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్…
మరింత Chandini Chowdary : అలాంటి భర్తే కావాలంటున్న చాందిని చౌదరిమోస్ట్ పాపులర్ హీరోహీరోయిన్ విజయ్, సమంత..
ఆర్మాక్స్ సంస్థ సెప్టెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ నటీ నటుల జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో అత్యంత ప్రజాద రణ పొందిన హీరోల జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ నిలిచారు. రెండో స్థానంలో డార్లింగ్ హీరో ప్రభాస్ ఉన్నాడు.…
మరింత మోస్ట్ పాపులర్ హీరోహీరోయిన్ విజయ్, సమంత..KA Trailer: ‘క’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘క’. ఇన్నాళ్లు లవ్, కమర్షియల్ సినిమాలతో పలకరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు రూటు మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. 1970ల్లో జరిగిన వాస్తవ…
మరింత KA Trailer: ‘క’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం షాక్ ఇచ్చారు.
మరింత Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులుDhoom Dhaam : నవంబర్ 08న థియేటర్ లో ధూం ధాం
చేతన్ కృష్ణ, హెబ్బాపటేల్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న సినిమా ధూంధాం. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. వచ్చే నెల 8న థియేటర్లలో వినోదాన్ని పంచేందుకు వస్తోందని కటించారు…
మరింత Dhoom Dhaam : నవంబర్ 08న థియేటర్ లో ధూం ధాంNayanthara : ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది … భర్తకు నయన్ థ్యాంక్స్
నయన్ – విఘ్నేశ్ రెండున్నరేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీళ్లకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. నిజానికి వీళ్ల ప్రేమ చిగురించింది
మరింత Nayanthara : ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది … భర్తకు నయన్ థ్యాంక్స్Mohammed Shami: ఫిట్‌నెస్‌పై మహ్మద్ షమి ఫోకస్.. ప్రాక్టీస్ షురూ
Cricket: తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, ఇకపై పూర్తి దృష్టి ఫిట్‌నెస్‌పైనే పెడుతానని టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్ తర్వాత షమి చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి…
మరింత Mohammed Shami: ఫిట్‌నెస్‌పై మహ్మద్ షమి ఫోకస్.. ప్రాక్టీస్ షురూLucky Baskhar Trailer: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ వచ్చేసింది..
మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య…
మరింత Lucky Baskhar Trailer: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ వచ్చేసింది..OnePlus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే
ఎంతో పాపులర్ అయిన వన్ ప్లస్ సిరీస్ లో మరో మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 12 మోడల్ కు కొనసాగింపుగా ఈనెలాఖరులో వన్ ప్లస్ 13 మొబైల్ చైనా మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది.
మరింత OnePlus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే
