Alekhya Chitti

Alekhya Chitti: హీరోయిన్ గా అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ ఫిక్స్?

Alekhya Chitti: హైదరాబాద్‌లోని AAA థియేటర్‌లో ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది. హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ ఈ కార్యక్రమంలో అలరించగా, రమ్య మోక్ష కంచర్ల హాజరు అందరి దృష్టిని కట్టిపడేసింది. గతంలో “మేకప్ లేకుండా రెండు సినిమాల్లో నటించాను” అని చెప్పిన రమ్య, ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Also Read: Eleven Review: లెవెన్ మూవీ ఎలా ఉందంటే..

ఆమె హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. రమ్య మోక్ష హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *