8 Vasantalu Teaser:

8 Vasantalu Teaser: 8 వసంతాలు నుండి ఆకట్టుకునే టీజర్!

8 Vasantalu Teaser: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హై బడ్జెట్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ మాత్రమే కాదు… రిచ్ కంటెంటె మూవీస్ నూ నిర్మిస్తోంది. దానికి తాజా ఉదాహరణ 8 వసంతాలు. అంతర్జాతీయంగా పలు అవార్డులు గెలుచుకున్న మను చిత్ర దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ఈ సంస్థ 8 వసంతాలు అనే సినిమాను నిర్మిస్తోంది. మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ మూవీ డెప్త్ ను తెలియచేసే విధంగా ఉంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *